Skip to main content

జనరల్ నాలెడ్జి - ఐచ్చిక ప్రశ్నలు వాటి సమాధానాలు !!


1) మలేరియా వ్యాది ఏ అవయవం పై ప్రభావం చూపుతుంది ?
1) ప్లీహం                 2) కాలేయం 
3) గుండె                 4) ఊపిరి తిత్తులు 
జ:1
2) అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య ?
1) 206                2) 208
3) 260                4) 280
జ:4
3) ఎంజైమ్ ల  యొక్క ఉపయోగం ?
1) ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడును 
2) శ్వాష క్రియ నందు తోడ్పాటు 
3) పునరుత్పత్తి 
4) ప్రతి రక్షణ 
జ:1
4) పాంక్రియాస్  నుండి లభించే  స్రావం ఏది ?
1) బైల్ రసం             2) ఇన్సులిన్ 
3) జటర రసం            4) ఏది కాదు 
జ:2
5) ఈ క్రింది వాటిలో నవ్వు పుట్టించు వాయువు ?
1) నైట్రిక్ ఆసిడ్                   2) నైట్రస్ ఆక్సైడ్ 
3) నైట్రిక్ ఆక్సైడ్                  4) హైడ్రోజన్ పెరాక్సైడ్ 
జ:2
6) సోనార్  యొక్క ఉపయోగం  ఏది ?
1) ద్రవాల వేగం ను కొలుచుటకు 
2) ద్రవాల సాంద్రతను కొలుచుటకు 
3) సముద్రపు లోతును గుర్తించుటకు 
4) ఓడ యొక్క వేగాన్ని కొలుచుటకు 
జ:3
7) మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం  ఏది ?
1) రాజస్తాన్               2) ఆంధ్ర ప్రదేశ్ 
3) మహారాష్ట్ర              4) తమిళ నాడు 
జ:2
8) భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని సార్లు సవరించబడినది ?
1) సవరించ బడ లేదు        2) ఒక సారి 
3) రెండు సార్లు                4) ప్రతి ఆరు నెలల కొక సారి  
జ:2
9) శ్రీ బాగ్  అనేది  ఎవరి  ఇల్లు ?
1) కందుకూరి నివాసం 
2) కాశీనాధుని నాగేశ్వర రావు 
3) రాజ రామ్ మోహన్ రాయ్ 
4) లార్డ్ కర్జన్ 
జ:2
10) భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్స్ అధ్యక్షుడి గా ఉన్న వారు ఎవరు ?
1) అనీబిసెంట్           2) జే.బి.కృపలానీ 
3) వల్లభాయి పటేల్     4) జవహర్ లాల్ నెహ్రు 
జ:2

Comments