Skip to main content

Posts

Showing posts with the label International Day's

International Health Day !!

⛑➖➖➖➖➖➖➖➖ *నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..*✍  ➖➖➖➖➖➖➖➖ ■ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా జరుపుకుంటారు. ■ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. కాలానుగుణంగా వస్తున్న కొత్త  వ్యాధులకు మానవుడికి సరికొత్త వైద్య సదుపాయాలు అందజేయడం దీని లక్ష్యం. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల ఆమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. *■ మొదటిసారిగా 1948 ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO వారు నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సరఫరా, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాం...

World Children Day - 1st June

➖➖➖➖➖➖➖➖ *నేడు..ప్రపంచ బాలల దినోత్సవం..*✍ ➖➖➖➖➖➖➖ _"నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు"_ *★ వివిధ దేశాలలో 'బాలల దినోత్సవం'* *అనేది ఒక్కోరోజున జరుపబడు తున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 1948వ సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది.* ■ అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. *■ ఈ రోజు బాలల హక్కులు, వారి సంరక్షణ, పోషణ తదితర అంశాల పట్ల ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ఆ యా దేశాలు ఈ రోజున పలు కార్యక్రమాలను చేపట్టడం రివాజు.* *■ బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్‌ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటుచేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడం లో నూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొంది...

General Knowledge - వివిధ దేశాల దినోత్సవాలు

*జనవరి* 1 :- క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం   4 :- మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం   8 :- ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం   15 :- క్రొయేషియా జాతీయ దినోత్సవం   26 :- ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం   *ఫిబ్రవరి* 4 :- శ్రీలంక జాతీయ దినోత్సవం   11 :- ఇరాన్ జాతీయ దినోత్సవం   25 :- కువైట్ జాతీయ దినోత్సవం   28 :- ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం   *మార్చి* 12 :- మారిషస్ గణతంత్ర దినోత్సవం   26 :- బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం   *ఏప్రిల్* 18 :- జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం   27 :- దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం   *మే* 23 :- ఆఫ్రికా దినోత్సవం   24 :- కామన్‌వెల్త్ దినోత్సవం   26 :- గయానా స్వాతంత్య్ర దినోత్సవం   31 :- దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం   * జూన్ 16 :- ఆఫ్రికా బాలల దినోత్సవం   17 :- గోవా విప్లవ దినోత్సవం...