చరిత్ర లో ఈ రోజు /ఏప్రిల్ 10* *సంఘటనలు* 1857 : భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మెదలయ్యింది 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax. *జననాలు* 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు మరియు ఉదారవాద రాజకీయ నాయకుడు. 1894: ఘనశ్యాం దాస్ బిర్లా. 1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' 1993 అరుణాంక్.ఎలుకటూరి జననం. 1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త 1952: నారాయణ్ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి *మరణాలు* 1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు 1995: మొరార్జీ దేశాయి 1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు (జ. 1920) 1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914) *జాతీయ ...