Skip to main content

Posts

Showing posts from May, 2017

భారత రాజ్యాంగం - విశిష్టతలు

ఆదేశ సూత్రాలు-ప్రాథమిక విధులు 1.రాజ్యాంగ ప్రకరణలు-వివరించే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? 1) 39(c) - స్త్రీ, పురుషులిద్దరికీ సమాన వేతనం 2) 39(d) - సంపద కొద్ది మంది చేతుల్...

అంతర్జాతీయ సంస్థలు - వాటి ప్రధాన కార్యాలయాలు

సంస్థ                                                                                                              ప్రధాన కార్యాలయం 1.నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(NATO)                                              బ్రసెల్స్(బెల్జియం) 2.ఇంటర్ పోల్                                                                                               లయోన్స్(ఫ్రాన్స్)...

జనరల్ నాలెడ్జి - వృక్ష సంపద

1. జత్రోప కాండ భాగం నుండి --------తయారు చేస్తారు? జ. బయో డీజిల్ 2. బీడు భూములలో పెంచుటకు అనువైన మొక్క ఏది? జ. గ్లైరిసీడియా 3. తరిగిపోని వనరులకు ఉదాహరణలు ఏవి? జ. గాలి. నీరు. నేల 4. ప్రపంచంలో విడుదల అయ్యే హరిత వాయువులలో ఎంత శాతం అడవులు నరకడం వలన విడుదల అవుతాయి? జ. 15 శాతం 5. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? జ. 1972 6. జీవవిధానం వలన నాశనం చేయగల పదార్థాలను ఏమంటారు? జ. బయోడీగ్రేడబుల్ పదార్థాలు 7. పర్యావరణ సమస్యలకు సులువైన పరిష్కారం ఏమిటి? జ. చెట్లను పెంచడం 8. గంటల కొలది కంప్యూటర్, ఫోన్ లాంటివి ఉపయోగించేవారు -------- కు గురి అవుతారు?  జ. రేడియేషన్  9. గాలి లోని ఘాన రూప మరియు ద్రవ రూప రేణువులను ఏమంటారు? జ. ఏరోసోల్స్ 10. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? జ. జీన్ బాప్టిస్ట్ ఫారియర్ 11. వాతావరణంలోనికి ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు చేరితే ------ కు దారి తీస్తుంది. జ. గ్లోబల్ వార్మింగ్ 12. భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఉండుటకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఏది? జ. ఇంకుడు గుంతలు 13. జీవ ఇంధన ఉత్పత్తికి --...

ఆధ్యాత్మిక కాలక్షేపం

☀ సిద్ధపురుషులకు మరియు  సామాన్యులకు వ్యత్యాసం ☀ ☘  అది ప్రభాత వేళ ,బాల భానుడు సర్వ ప్రాణికోటికి అభయాన్నిస్తూ ఉదయిస్తున్న వేళ , గురువుగారి దర్శనానికి శిష్యులందరు ఆ...

భక్తి సమాచారం - హనుమజ్జయంతి విశిష్టత

హనుమజ్జయంతి హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి ప...

భీష్మ - ఉద్భోధ

*♦మాటల వెనుక అర్థాన్ని చూడండి..!♦*_ అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయ...