చరిత్రలో ఈరోజు / సెప్టెంబర్ 2
సంఘటనలు
2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
జననాలు
1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2013)
1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు.
1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు.
1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2005)
మరణాలు
1992: బార్బరా మెక్‌క్లింటక్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (జ.1949)
♦జాతీయ / అంతర్జాతీయ దినాలు♦
🔻కొబ్బరి కాయల దినోత్సవం.
Comments
Post a Comment