బయాలజ🔬
1⃣ మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది..??
✅ *ఫిమర్*
2⃣ మానవుని కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి..??
✅ *8*
3⃣ ఎర్రరక్త కణాల శ్మశాన వాటిక అని దేన్ని అంటారు..??
✅ *ప్లీహం*
4⃣ ఇన్సులిన్ హార్మోన్ ను స్రవించే గ్రంథి..??
✅ *క్లోమం*
5⃣ వయోజన మానవుని వెన్నుముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి..??
✅ *26*
6⃣ ఫారన్ హీట్ డిగ్రీల్లో మానవుని సాధారణ ఉష్ణోగ్రత ఎంత..??
✅ *98.4*
7⃣ ఎర్ర రక్త కణం సగటు జీవితకాలం ఎన్ని రోజులు..??
✅ *120 రోజులు*
8⃣ వ్యాధికారక బ్యాక్టీరియాను చంపే రక్తకణాలు ఏవి..??
✅ *తెల్లరక్త కణాలు*
9⃣ మెదడు లోని ఏ భాగాన్ని అనుమస్థిష్కం అని అంటారు..??
✅ *వెనుక భాగం*
🔟 బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని నిల్వ చేసేందుకు రక్తంలో కలిపే పదార్థం..??
✅ *సోడియం సిట్రేట్*
Comments
Post a Comment