Skip to main content

మీకు తెలుసా? రకరకాల ఫోబియాలు (భయాలు)

రకరకాల ఫోబియాలు (భయాలు)
మనలో చాలా మందికి ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయాలకు కొన్ని ప్రత్యేకమయిన పేర్లు వుంటాయు, అవేమిటో మనం తెలుసుకుందాం..

» ఉష్ణోగ్రత - థర్మోఫోబియా 
» చలి - సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా 
» కొత్తవారు - క్సెనో ఫోబియా 
» స్త్రీలు - గైనో ఫోబియా 
» పక్షులు - ఆర్నితో ఫోబియా 
» విమానాలు (ఎగరటం) - ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో 
» వర్షం - ఓంబ్రో ఫోబియా 
» ఎగరటం - అవిటో ఫోబియా (ఏరో ఫోబియా) 
» దెయ్యాలు - డెమనో ఫోబియా 
»జంతువులు - జూ ఫోబియా 
» మంచు - చినో ఫోబియా 
» లోతు - బాతో ఫోబియా 
» మురికి, మలినం - రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా 
» రక్తం - హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా 
» చీకటి - నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా 
» నీరు - హైడ్రో ఫోబియా 
» దంత వైద్యుడు - డెంటో ఫోబియా 
» సూర్యుడు లేదా సూర్యకాంతి - హీలియో ఫోబియా 
» గర్భం - మాయూసియో ఫోబియా 
» అంతరిక్షం - ఆస్ట్రో ఫోబియా 
» గుర్రాలు - ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా 
» క్యాన్సర్ - క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా 
» ఎత్తులు - అక్రో ఫోబియా 
» పురుషులు - అండ్రో ఫోబియా 
» క్రిములు - ఎంటమో ఫోబియా 
» తాగుడు - డిప్సో ఫోబియా 
» అందం - కల్లో ఫోబియా 
»కుక్కలు - కైనో ఫోబియా 
» విదేశీయులు - గ్జెనో ఫోబియా 
» ఆహారం - కైబో ఫోబియా 
» సంఖ్యలు - ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా 
» చిన్న పిల్లలు - పిడో ఫోబియా 
» మార్పు - నియో ఫోబియా 
» భిక్షగాళ్లు - హోబో ఫోబియా 
» సముద్రం - తలస్సో ఫోబియా 
» అందవిహీనత - కాకో ఫోబియా 
» అనారోగ్యం - నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా 
» సంపద - ఫ్లూటో ఫోబియా 
» శబ్దం - ఫోనో ఫోబియా 
» కీటకాలు - స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా 
» కూరగాయలు - లచనో ఫోబియా 
»మరణించిన దేహాలు - తనాటో ఫోబియా 
» తొండలు, బల్లులు - హెర్పిటో ఫోబియా 
» నిప్పులు - పైరో ఫోబియా 
» బంగారం - ఓరో ఫోబియా 
» వెంట్రుకలు - చాటో ఫోబియా 
» పిల్లులు - అల్యురో ఫోబియా 
» రంగులు - క్రోమో ఫోబియా 
» దుమ్ము - కోనియో ఫోబియా 
» కాంతి - అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా 
» సాలిపురుగులు - అరాక్నో ఫోబియా 
» పాములు - ఒపిహియో ఫోబియా 
» రోడ్డును దాటటం - అజిరో ఫోబియా 
» వృద్ధాప్యం - జెరాస్కో ఫోబియా 
» కొత్తదనం - కైనలో ఫోబియా 
» కదులుట - కైవసో ఫోబియా 
» చేపలు - ఇక్తియో ఫోబియా 
» శస్త్ర చికిత్స - ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా 
» దొంగతనం - క్లెప్టో ఫోబియా 
» ఇంజక్షన్లు - ట్రైపనో ఫోబియా 
» సజీవంగా పూడ్చటం - తాపో ఫోబియా 
» ఒంటరితనం - మోనో ఫోబియా 
» పూజారులు - హయరో ఫోబియా 
» విద్యుత్ - ఎలక్ట్రో ఫోబియా 
» ఆల్కహాల్ - మేథి ఫోబియా 
» జ్వరం - ఫెబ్రి ఫోబియా 
» అబద్ధాలు చెప్పుడం - మితో ఫోబియా 
» ప్రయాణం - హోడో ఫోబియా 
» రైలు - సైడి రోడ్రోమో ఫోబియా 
» ఆటోమొబైల్స్ - మొటోర్ ఫోబియా 
» తాగటం - డిస్సో ఫోబియా 
» విఫలమవడం - అటిబి ఫోబియా 
» పొగమంచు - హోమిచ్‌లో ఫోబియా 
» టోర్నడోలు - లితోప్సో ఫోబియా 
» భూతాలు - పోస్మో ఫోబియా 
» అందమైన స్త్రీలు - వెనుస్ట్ర ఫోబియా 
» కూర్చుండుట - కాతిసో ఫోబియా 
» వీధులు/ వీధులు దాటుట - డ్రోమో ఫోబియా 
» బహిరంగ ప్రదేశాలు - అగ్రో ఫోబియా/ సినో ఫోబియా 
» వాంతులు - ఎమిటో ఫోబియా 
» ఖాళీ ప్రదేశాలు - కెనో ఫోబియా 
» ప్రత్యేక ప్రదేశం - టోపా ఫోబియా 
» వేగం - టాకో ఫోబియా 
» చిట్టెలుక - మ్యాసో ఫోబియా 
» ఆసుపత్రులు - నోసాకొమె ఫోబియా 
» చర్చ్‌లు - ఎక్లిసియో ఫోబియా 
» ఉరుము - కెరౌనో ఫోబియా 
» గడ్డం, మీసపు వెంట్రుకలు - పోగోన్ ఫోబియా 
» తుఫానులు - అనిమో ఫోబియా 
» వైద్యుని దగ్గరకు వెళ్లటం - ఇయట్రో ఫోబియా 
» పిల్లలు - గెట్టో ఫోబియా 
» విష ప్రయోగం - టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా 
» ఎడారులు/ పొడి ప్రదేశాలు - గ్జిరో ఫోబియా 
» సరిహద్దులు లేదా ప్రహరీలు - క్లిత్‌రో ఫోబియా లేదా క్లస్ట్‌రో ఫోబియా 
» సొర చేపలు - గలియో ఫోబియా 
» ఈగలు - అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా 
» సామూహికం - ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా 
» నొప్పి - అగ్లియో ఫోబియా 
» మందులు - ఫార్మకో ఫోబియా 
» ఇళ్లు - డొమటో ఫోబియా 
» ధనం - క్రోమెటో ఫోబియా 
» వెర్రి, పిచ్చి - మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా 
» మొక్కలు, పువ్వులు - అంతో ఫోబియా 
» 13 (సంఖ్య) - ట్రిస్కైడికా ఫోబియా 
» బొచ్చు - దొరా ఫోబియా 
» చెదలు - ఇసోప్టర్ ఫోబియా 
» ఊసరవెల్లులు లేదా సరీసృపాలు - హెర్పిటో ఫోబియా 
» పేరు లేదా ప్రత్యేక పదం - ఒనమాటో ఫోబియా 
» నిద్ర - హిప్నో ఫోబియా 
» గుంపులు లేదా సమూహాలు - అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా 
» సూక్ష్మక్రిములు - మైక్రో బయో ఫోబియా 
» వంతెనలు లేదా వంతెనలు దాటుట - జీపైరో ఫోబియా 
» మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట - లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా 
» మరణం - నెక్రో ఫోబియా

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...