Skip to main content

అంతర్జాతీయ దినోత్సవాలు

అంతర్జాతీయ దినోత్సవాలు

జనవరి
» 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం 
» 19 - ప్రపంచ శాంతి దినోత్సవం 
» 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం 
» 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 

ఫిబ్రవరి
» రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం

» 14 - ప్రేమికుల దినోత్సవం
» 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం

మార్చి
» 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

» 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం
» 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం 
» 22 - ప్రపంచ నీటి దినోత్సవం 
» 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే 
» 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం 

ఏప్రిల్
» 1 - ఆల్ ఫూల్స్ డే 
» 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 
» 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం 
» 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం 
» 18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం

» 22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
» 23 - ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం
» 26 - చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం 
» 28 - ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం 
» 29 - ప్రపంచ నృత్య దినోత్సవం

మే
» 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

» 3 - పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం
» 5 - ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 
» 6 - ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం 
» రెండో ఆదివారం - ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం 
» 8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం 
» 9 - ప్రపంచ తలసీమియా దినోత్సవం 
» 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 
» 17 - ప్రపంచ టెలికాం దినోత్సవం 
» 18 - ప్రపంచ మ్యూజియాల దినోత్సవం 
» 25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం

» 29 - ఎవరెస్ట్ దినోత్సవం
» 31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్
» 1 - అంతర్జాతీయ పాల దినోత్సవం 
» 4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం

» 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం
» 14 - ప్రపంచ రక్తదాన దినోత్సవం
» 20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం 
»మూడో ఆదివారం - తండ్రుల దినోత్సవం 
» 26 - అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం 
» 27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం 

జులై
» 1 - ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే 
» 3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం 
» 6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం

» 11 - ప్రపంచ జనాభా దినోత్సవం

ఆగస్టు
» 1 - ప్రపంచ తల్లిపాల దినోత్సవం 
» మొదటి ఆదివారం - ప్రపంచ స్నేహ దినోత్సవం 
» 9 - ప్రపంచ గిరిజన దినోత్సవం 
» 12 - అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం 
» 18 - అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం

» 19 - ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
సెప్టెంబర్
» 2 - కొబ్బరికాయల దినోత్సవం

» 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
» 15 - ఇంజనీరుల దినోత్సవం
» 16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం

» 21 - అల్జీమర్స్ దినోత్సవం
» 22 - రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం) 
» 24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం 
» 26 - ప్రపంచ బధిరుల దినోత్సవం 
» 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం 

అక్టోబరు
» 2 - అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం 
» 3 - ప్రపంచ ఆవాస దినోత్సవం

» 4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
» 5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
» 9 - ప్రపంచ తపాలా దినోత్సవం 
» 10 - ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 
» 12 - ప్రపంచ దృష్టి దినోత్సవం 
» 13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం 
» 14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం 
» 15 - ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే) 
» 16 - ప్రపంచ ఆహార దినోత్సవం 
» 17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 
» 21 - ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం

» 24 - ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
» 30 - ప్రపంచ పొదుపు దినోత్సవం 

నవంబర్
» 2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం 
» 10 - ప్రపంచ రవాణా దినోత్సవం 
» 14 - ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం 
» 16 - ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం 
» 20 - ప్రపంచ బాలల దినోత్సవం 
» 25 - మహిళలపై హింసా నిరోధక దినోత్సవం

డిసెంబర్
» 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

» 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
» 3 - అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం
» 10 - మానవ హక్కుల దినోత్సవం

» 11 - యూనిసెఫ్ దినోత్సవం

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...