చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 5
1908 : ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు చక్రపాణి జననం (మ.1975).
1912 : ఆరుసార్లు లోక్‌సభ కు ఎన్నికైన తెలుగు మేధావి కొత్త రఘురామయ్య జననం (మ. 1979).
1930 : చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం (మ.2012).
1962 : నెల్సన్ మండేలా ని నిర్బంధించి, చెఱసాల లో బంధించారు.
1962 : మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి మరణం (జ.1926).
1974 : ప్రముఖ భారతీయ సినీ నటి కాజోల్ జననం.
1982 : ప్రముఖ తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ సినిమా నటి జెనీలియా జననం.
1991 : హోండా కంపెనీ ని స్థాపించిన సొయిఛిరో హోండా, కాలేయ కేన్సర్ తో 84వ యేట మరణం (జ.1906).
Comments
Post a Comment