🔲చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 2
1861 : బెంగాళీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ జననం (మ.1944).
1870 : ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు..
1878 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం (మ.1963).
1922 : టెలిఫోన్ ఆవిష్కర్త, స్కాటిష్-కెనెడియన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం. (జ. 1847).
1924 : స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జననం (మ. 2014).
1932 : ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణమైన పాజిట్రాన్ ను కార్ల్ డేవిడ్ అండర్సన్ కనుగొన్నాడు.
1966 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఎం.వి.శ్రీధర్ జననం.
1979 : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత దేవి శ్రీ ప్రసాద్ జననం.
Comments
Post a Comment