🔲ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ -ఆర్నావ్ శర్మ
లండన్ : బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన బాలుడు ఆర్నవ్ శర్మ 'మెన్సా' అనే ఐక్యూ టెస్ట్‌లో 162 స్కోర్ పొంది...ఐన్‌స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్స్ మించిన మేధావిగా ప్రశంసలు అందుకున్నాడు. ఎలాంటి ముందస్తు సన్నద్ధత లేకుండా ఈ ఐక్యూ పరీక్షలో పాల్గొని, అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు ఆర్నవ్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. వెర్బల్ రీజనింగ్‌లో అతను సాధించిన మార్కుల శాతం 'జాతీయ స్థాయి ఐక్యూ' కన్నా ఎక్కువగా ఉందని 'ఇండిపెండెట్' వార్తా సంస్థ పేర్కొన్నది.
Comments
Post a Comment