Skip to main content

Goverment Organizations - Locations

🏹ప్రభుత్వ రంగ సంస్థలు - నెలకొన్న ప్రదేశాలు🏆

» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - న్యూ దిల్లీ

» షిప్పింగ్ కార్పొరేషన్ - ముంబయి

» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ - ఆల్వే (కేరళ)

» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)

» ఇండియన్ ఎయిర్ లైన్స్ - న్యూదిల్లీ

» నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ - కోల్‌కత

» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ - వారణాసి (ఉత్తర ప్రదేశ్)

» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)

» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్)

» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ - న్యూదిల్లీ

» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ - హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ

» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)

» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ - కోచి (కేరళ)

» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)

» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ - రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)

» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ - పింప్రి, పుణె (మహారాష్ట్ర)

» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ - ఉదక మండలం

» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం, కోచి (కేరళ)

» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ - రూప్‌నారాయణ్‌పూర్ (పశ్చిమ బంగా)

» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ - చెన్నై

» ఎయిర్ ఇండియా కార్పొరేషన్ - ముంబయి

» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - కోలార్

» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - పెరంబూర్ (తమిళనాడు)

» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి (తమిళనాడు)

» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - న్యూదిల్లీ

» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ - ముంబయి

» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్

» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ - రాంచి (ఝార్ఖండ్)

» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ - బెంగళూరు

» మజగావ్ డాక్ లిమిటెడ్ - ముంబయి

» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - రాంచి

» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ - కోల్‌కతా

» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ - పిప్‌లాని, భోపాల్

» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ - న్యూదిల్లీ

» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ - విశాఖపట్నం

» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్ (పశ్చిమ బంగా)

» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ - రాంచి

» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి - నేపానగర్ (మధ్యప్రదేశ్)

» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ - లఖ్‌నవూ

» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ - ఉదయ్‌పూర్ (రాజస్థాన్)

» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ - కోల్‌కతా

» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ - కొలాబా (మహారాష్ట్ర)

» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ - న్యూ దిల్లీ

» నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - హైదరాబాద్

» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ - ముంబయి

» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె.

» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ - వడోదర

» భారత ప్రమాణాల సంస్థ - న్యూ దిల్లీ

» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ - ఉత్తర్‌పరా (కోల్‌కతా)

» కృత్రిమ అవయవాల కేంద్రం - పుణె

» ఎరీ మిల్క్ కాలనీ - ముంబయి

» నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ - కర్నాల్ (హరియాణా)

» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు

» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్

» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి - గుల్‌మార్గ్ (కశ్మీర్)

» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) - న్యూదిల్లీ

» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - హైదరాబాద్

» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)

» అంతరిక్ష ప్రయోగ కేంద్రం - బాలాసోర్ (ఒడిశా)

» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం (కేరళ)

» సోలార్ అబ్జర్వేటరి - జోధ్‌పూర్

» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ - హైదరాబాద్ (తెలంగాణ)

» ఇండో - ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ - హిస్సార్ (హరియాణా)

» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ - హైదరాబాద్

» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల - అహ్మదాబాద్

» వర్లీ డెయిరీ - ముంబయి

» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా - న్యూ దిల్లీ

» స్పేస్ కమిషన్ - బెంగళూరు

» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ - బెంగళూరు

» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తుంబా (తిరువనంతపురం)

» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి - అహ్మదాబాద్

» స్పేస్ అప్లికేషన్ సెంటర్ - స్పేస్ అప్లికేషన్ సెంటర్

» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్ (హైదరాబాద్)

» ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి - హసన్ (కర్ణాటక)

» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ - గాదంకి (తిరుపతి)

» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్

» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి - కొడైకెనాల్

» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ - చెన్నై

» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా

» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం - బెంగళూరు

» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ - చండీగఢ్

» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ - నాగపూర్

» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా

» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ - బెంగళూరు

» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి - బెంగళూరు

» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి - న్యూదిల్లీ

» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ - కోజికోడ్, కేరళ

» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి - జంషెడ్‌పూర్

» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ - అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్)

» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ - తిరువనంతపురం

» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - తిరువనంతపురం

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...