1) అగ్ని మాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది ?
1) హైడ్రోజన్ 2) హీలియం
3) కార్బన్ డయాక్సైడ్ 4) ఆక్షిజన్
జ:3
2) అక్బరు ఆస్తానం లో ప్రసిద్ద గాయకుడు ఎవరు ?
1) బిం సేన్ జోషి 2) తాన్ సేన్
3) రవి శంకర్ 4) త్యాగ రాజు
జ:2
3) కేంద్ర ప్రబుత్వ రుణ రాబడి లో అధిక వాటా దేనిది ?
1) మార్కెట్ రుణాలు 2) విదేశీ సహాయం
3) పొదుపు మొత్తాలు 4) స్వల్ప కాల రుణాలు
జ:1
4) హరప్పా ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి ప్రముఖం గా వేనిని వాడారు ?
1) కలప 2) రాయి
3) ఇటుకలు 4) పెంకులు
జ:3
5) 1922 లో చౌర చౌరీ వద్ద 22 మంది సజీవ
దహనం సంఘటన ఏ ఉద్యమ కాలం లో జరిగింది ?
1) హోం రూల్ 2) స్వదేశి
3) సహాయ నిరాకరణ 4) క్విట్ ఇండియా
జ:3
6) అంతర్జాతీయ అక్షరాష్యతా దినోత్సవం ?
1) జూలై 6 2) మార్చ్ 18
3) సెప్టెంబర్ 8 4)అక్టోబర్ 8
జ:3
7) "ఫర్ గాటెన్ ఎంపైర్" గ్రంద రచయిత ?
1) రాబర్ట్ సూవేల్ 2) విన్సెంట్ స్మిత్
3) జేమ్స్ ఫెర్గుసన్ 4) డేవిడ్ ఫ్రాన్సిస్
జ:1
8) జోనల్ కౌన్సిల్ లు రాజ్యాంగం లోని ఏ భాగం లో ఉన్నాయి?
1) 8 2) 9
3)10 4) ఏ భాగం లోను లేవు
జ:4
9) రెడ్డి రాజుల కాలం లో భూమి శిస్తు ఎంత ?
1) 1/3 వంతు 2) 1/4 వంతు
3) 1/5 వంతు 4) 1/6 వంతు
జ:4
10) జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన దేవరు ?
1) బులుసు సాంబమూర్తి
2) కాకాని వెంకట రత్నం
3) జోగావరపు బాస్కర నాయుడు
4) గిడుగు రామ మూర్తి
జ:2
Comments
Post a Comment