☔ మొట్టమొదటి
=> జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్ - జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి
=> తొలి కేంద్ర న్యాయశాఖామంత్రి - డాక్టర్ అంబేద్కర్
=>తొలి కేంద్ర కార్మిక శాఖామంత్రి - బాబూ జగ్‌జ్జీవన్ రామ్
=> తొలి కేంద్ర రక్షణ శాఖామంత్రి - బల్‌దేవ్‌సింగ్
=> తొలి కేంద్ర హోంశాఖామంత్రి - సర్దార్ వల్లభాయ్ పటేల్
=> తొలి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి - బాబూ రాజేంద్రప్రసాద్
=> తొలి కేంద్ర ఆర్థికమంత్రి - ఆర్.కె. షణ్ముగం చెట్టి
=> ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి - రాబర్ట్ పియరీ (1909)
=> దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ - కరోలిన్ మికెల్‌సెన్ (1935)
=> దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి - అముండ్‌సెన్ (నార్వే, 1911)
=> దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ - ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా, 1974)
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు - టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లీకూతుళ్లు - చెరైల్ బర్ట్, సిక్కి (ఆస్ట్రేలియా, 2008)
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు - ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్‌ఫెల్జ్ (స్లోవేకియా)
=> ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు - పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా), రెన్‌హోల్డ్ మెస్నర్ (ఇటలీ)
=> ఎవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి - బాబూ చిరిషెర్పా
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు - డిక్కిడోల్మ
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు - టామ్ విట్టేకర్
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు - ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)
=> ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ - జుంకోతాబి (జపాన్, 1975)
=> తొలి విశ్వసుందరి - ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్, 1952)
=> తొలి ప్రపంచ సుందరి - కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్, 1951)
=> చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి - నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)
=> బ్రిటన్ మొదటి ప్రధాని - రాబర్ట్ వాల్‌పోల్ (1721)
=> బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని - మార్గరెట్ థాచర్ (కన్జర్వేటివ్ పార్టీ, 1979 - 90)
=> సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి - ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)
=> జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ - ఆర్తి సాహా (భారత్)
=> జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు - తారానాథ్ షెనాయ్ (1988)
=> అమెరికా మొదటి అధ్యక్షుడు - జార్జి వాషింగ్టన్ (1789)
=> రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు - రిచర్డ్ నిక్సన్ (1974)
=> హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు - అబ్రహం లింకన్ (1865)
=> గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ - మౌరీన్ క్యాథరిన్ (1953)
=> మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్ - విల్‌హెల్మ్ స్టెయిన్ట్జ్ (1886)
=> ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళ - చార్లొట్టే కూపర్ (యూకే టెన్నిస్, 1900)
=> జర్మనీ మొదటి మహిళా ఛాన్సెలర్ - ఎంజెలా మెర్కెల్ (2005)
=> దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు - నెల్సన్ మండేలా (1994)
=> అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు - బరాక్ హుస్సేన్ ఒబామా
=> తొలి మహిళా బిషప్ - రీవ్ బార్బరా సి హ్యారీస్ (1988, అమెరికా)
=> అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి - లైలా అనే కుక్క (స్పుత్నిక్ - 2, 1957)
=> అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి - అలెన్ షెపర్డ్ (1961)
=> అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి - యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)
=> అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ - వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్, 1963)
=> అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి - అలెక్సి లియనోవ్ (యూఎస్ఎస్ఆర్, 1965)
=> అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ - స్వెత్లానా సవిత్సకయ (యూఎస్ఎస్ఆర్, 1982)
=> అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ - డెన్నిస్ టిటో (అమెరికా, 2001)
=> అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్ - అనౌషి అన్సారి (2006)
=> అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ - అనౌషి అన్సారి (2006)
=> ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి - ఎమిల్ జెన్నింగ్స్ (1928)
=> ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయురాలు - హాలీ బెర్రి (2002)
=> ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి - ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
Comments
Post a Comment