*1⃣ ఏప్రిల్ 19న ఏ దేశం దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు వర్క్ వీసా పాలసీ "457" వీసాను రద్దు చేయాలని నిర్ణయించింది..?*
✅ *ఆస్ట్రేలియా*
*2⃣ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2017 నివేదిక ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం పెరిగింది..?*
✅ *0.54*
*3⃣ నేర నియంత్రణ, పౌర సేవల కోసం హైదరాబాద్ పోలీసులు రూపొందించిన "హైదరాబాద్ కాప్" మెుబైల్ అప్లికేషన్ కు గాను హైదరాబాద్ పోలీసులు పొందిన పురస్కారం..?*
✅ *బంగారు పులి*
*4⃣ ఇటీవల ఆదాయపన్ను రద్దు చేసిన దేశం..?*
✅ *సౌదీ అరేబియా*
*5⃣ 2016 సంవత్సరపు జాతీయ ఉత్తమ చిత్రం..?*
✅ *కాసవ్ (మరాఠీ)*
*6⃣ 2016 సంవత్సరపు ప్రజాదరణ పొందిన ఉత్తమ ప్రాంతీయ చిత్రం..?*
✅ *శతమానం భవతి*
*7⃣ నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్ గా ఏప్రిల్ 6న బాధ్యతలు స్వీకర్ంచినది ఎవరు..?*
✅ *రమణ్ రాయ్*
*8⃣ 2015,2016 సం।।లో పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ప్రణాళికలను రూపొందించుకున్న రాష్ట్రాలు..?*
✅ *సిక్కిం, కేరళ*
*9⃣ టైమ్ మేగజైన్ "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎవరిని ప్రకటించింది..?*
✅ *నరేంద్ర మోదీ*
Comments
Post a Comment