భారత ఎన్నికల కమీషన్ - Election Commission of India
-> భారత ఎన్నికల కమీషన్‌ను ఎప్పుడు ఏర్పాటుచేశారు-- 25 జనవరి, 1950.
-> రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఎన్నికల కమీషన్ ఏర్పాటును విశదీకరిస్తుంది-- 324.
-> భారత ఎన్నికల కమీషన్ మొట్టమొదటి ప్రధానాధికారి-- సుకుమార్ సేన్.
-> రెండవ ఎన్నికల కమీషన్ అధికారి-- కె.వి.కె.సుందరం.
-> భారత ఎన్నికల కమీషన్‌ను త్రిసభ్య కమీషన్‌గా ఎప్పుడు మార్చబడింది-- 1989 (1990లో రద్దు, 1991 నుండి మళ్ళీ త్రిసభ్య
-> భారత ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా పనిచేసిన తొలి మహిళ-- వి.ఎస్.రమాదేవి.
-> 1990-96 కాలంలో ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగాపనిచేసిన ప్రముఖుడు-- టి.ఎన్.శేషన్.
-> భారత ఎన్నికల కమీషనర్ పదవీకాలం-- 65 సం.నిండేవరకు లేదా 6 సం.లు (ఏది ముందయితే అది).
-> భారత ఎన్నికల కమీషన్ కార్యాలయం పేరు-- నిర్వాచన్ భవన్.
-> ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్-- హరిశంకర్ బ్రహ్మ

Comments
Post a Comment