1) మలేరియా వ్యాది ఏ అవయవం పై ప్రభావం చూపుతుంది ?
1) ప్లీహం 2) కాలేయం
3) గుండె 4) ఊపిరి తిత్తులు
జ:1
2) అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య ?
1) 206 2) 208
3) 260 4) 280
జ:4
3) ఎంజైమ్ ల యొక్క ఉపయోగం ?
1) ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడును
2) శ్వాష క్రియ నందు తోడ్పాటు
3) పునరుత్పత్తి
4) ప్రతి రక్షణ
జ:1
4) పాంక్రియాస్ నుండి లభించే స్రావం ఏది ?
1) బైల్ రసం 2) ఇన్సులిన్
3) జటర రసం 4) ఏది కాదు
జ:2
5) ఈ క్రింది వాటిలో నవ్వు పుట్టించు వాయువు ?
1) నైట్రిక్ ఆసిడ్ 2) నైట్రస్ ఆక్సైడ్
3) నైట్రిక్ ఆక్సైడ్ 4) హైడ్రోజన్ పెరాక్సైడ్
జ:2
6) సోనార్ యొక్క ఉపయోగం ఏది ?
1) ద్రవాల వేగం ను కొలుచుటకు
2) ద్రవాల సాంద్రతను కొలుచుటకు
3) సముద్రపు లోతును గుర్తించుటకు
4) ఓడ యొక్క వేగాన్ని కొలుచుటకు
జ:3
7) మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది ?
1) రాజస్తాన్ 2) ఆంధ్ర ప్రదేశ్
3) మహారాష్ట్ర 4) తమిళ నాడు
జ:2
8) భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని సార్లు సవరించబడినది ?
1) సవరించ బడ లేదు 2) ఒక సారి
3) రెండు సార్లు 4) ప్రతి ఆరు నెలల కొక సారి
జ:2
9) శ్రీ బాగ్ అనేది ఎవరి ఇల్లు ?
1) కందుకూరి నివాసం
2) కాశీనాధుని నాగేశ్వర రావు
3) రాజ రామ్ మోహన్ రాయ్
4) లార్డ్ కర్జన్
జ:2
10) భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్స్ అధ్యక్షుడి గా ఉన్న వారు ఎవరు ?
1) అనీబిసెంట్ 2) జే.బి.కృపలానీ
3) వల్లభాయి పటేల్ 4) జవహర్ లాల్ నెహ్రు
జ:2
Comments
Post a Comment