ఆర్యుల నాగరికత-వేదాలు
వేద కాలం నాటి నాగరికతను ఆర్యనాగరికత అంటారు
వేదం అనగా జ్ఞానం అని అర్దం. వేద*ఆర్యుల నాగరికతం అనే పదం విద్ అనే సంస్కృత పదం నించి జనించింది.
వేదాలను సంహితలు అని పిలుస్తారు.
వేదాలు నాలుగు:
1)ఋగ్వేదం 2)సామవేదం 3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
*ఆర్యుల రాకతోనే భారత దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయినట్లు వాగ్మయ అదారాలను బట్టి తెలుస్తుంది.
*ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం
*ఆర్యుల నాగరికత గ్రామీణనాగరికత
*ఆర్యుల కుటుంబ వ్యవస్త పితృస్వామ్య కుటుంబం
*ఆర్యుల కాలంలో యుద్దాలు ఎక్కువుగా ఆవులకోసం జరిగేవి
*ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు - ఇంద్రుడు,వరుణుడు,అగ్ని
*ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత-ఇంద్రుడు
*ఆర్యులు సేవించిన పానీయాలు -సోమ,సుర
1)ఋగ్వేదం:- క్రీ.పూ.1500-1000 మధ్యకాలం
*ౠగ్వేదంలో ఎక్కువసార్లు వాడిన పదం -ఓం(1028 సార్లు)
*ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ఋగ్వేదం
*దీనిలో 1028 శ్లోకాలు గలవు.10 భాగాలుగా విభజించబడింది
*ౠగ్వేద కాలాంతానికి సమాజం 4 వర్గాలుగా విభజింపబడింది
*ఈ వేదంలో సరస్వతి నదికి అధిక ప్రాముఖ్యం ఇవ్వబడింది
*ఋగ్వేద శ్లోకాల్లో తరుచుగా పేర్కొన్న నది బ్రహ్మపుత్ర
*పురుషసూక్తం ఋగ్వేదంలో భాగంగా ఉంది
2) సామవేదం:
*ఇందులో 1603 శ్లోకాలు కలవు
*భారతీ సంగీతపు మూలభిజాలు కలవు
3) యజుర్వేదం:
*యజ్ఞ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలు,మంత్రాలు ఉన్నాయి.
*ఆయుర్వేదానికి చెందిన మూలాలు ఈవేదంలో కలవు
4) అధర్వణ వేదం:
*రోగాలు,దుష్టశక్తులను పారద్రోలడానికి అవసరమైన మంత్రాలు ఈవేదంలో ఉన్నాయి
*గోత్రాన్ని గురించి ప్రధమంగా పేర్కొనడం జరిగింది.
Comments
Post a Comment