వివిధ మత సిద్ధాంతాలు - మూల పురుషులు
మత సిద్ధాంతం - మూల వ్యక్తి
ద్వైతం :- మధ్వాచార్యులు
అద్వైతం :- శంకరాచార్యులు
విశిష్టాద్వైతం :- రామానుజాచార్యులు
ద్వైతాద్వైతం :- నింబార్కుడు
శుద్ధాద్వైతం :- వల్లభాచార్యుడు
బౌద్ధం :- గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు)
జైనం :- మహావీరుడు
ఇస్లాం :- మహమ్మద్ ప్రవక్త
దిన్-ఇ-ఇలాహి :- అక్బర్
అచింత భేదా భేదావాదం :- చైతన్యుడు.
Comments
Post a Comment