చరిత్రలో ఈరోజు / జూన్ 26
సంఘటనలు
2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
జననాలు -
1966: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
1980: ఉదయ్ కిరణ్, తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)
1892 : అమెరికన్ రచయిత మరియు నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ జననం (మ.1973).
1933 : ప్రముఖ సాహితీకారుడు కోవెల సంపత్కుమారాచార్య జననం (మ.2010)
జాతీయ / అంతర్జాతీయ దినాలు
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం.
Comments
Post a Comment