🔲చరిత్రలో ఈ రోజు/జూన్ 16
1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)
1870 : భారత స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ జననం.(మ.1925)
1903 : సుప్రసిద్ధ చిత్రకారులు ఆచంట జానకీరాం జననం.(మ.1994)
1917 : ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని నముడూరు అప్పలనరసింహం జననం.(మ.1986)
1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)
1963 : లెఫ్టినెంట్ వాలెంతినా తెరిష్కోవా మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా "వోస్తోక్-6" లో రోదసీలోనికి ప్రయాణించింది.
1994 : భారత దేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం.
Comments
Post a Comment