*
శాస్త్రవిభాగాలు-పితామహులు..*
➖➖➖➖➖➖➖➖➖
జీవశాస్త్రం – అరిస్టాటిల్
అర్థశాస్త్రం – ఆడం స్మిత్
చరిత్ర – హెరిడోటస్
రాజనీతి శాస్త్రం – అరిస్టాటిల్
జీవపరిణామం –చార్లెస్ డార్విన్
వైద్యశాస్త్రం – హిప్పోక్రటిస్
వర్గీకరణ శాస్త్రం –లెన్నేయస్
కణశాస్త్రం – రాబర్ట్ హుక్
మనో విజ్ఞాన శాస్త్రం –సిగ్మండ్ ప్రాయిడ్
వ్యాధినిరోధక శాస్త్రం –ఎడ్వర్డ్ జెన్నర్
జామెట్రీ – యూక్లిడ్
వృక్ష శరీర ధర్మ శాస్త్రం-స్టీఫెన్ హేల్స్
అణు బౌథిక శాస్త్రం- రూథర్ ఫర్డ్
ఆధునిక ఖగోళశాస్త్రం – కోపర్నికస్
పక్షి శాస్త్రం – సలీం అలీ
బ్యాక్టిరియాలజి – రాబర్ట్ కోచ్
అంతర్నిర్మాణ శాస్త్రం ఆండ్రియన్ వెసాలియస్
*భారత దేశంలో ముఖ్యమైన నృత్యాలు, రాష్ర్టాలు..*
రాష్ర్టం నృత్యం
ఆంధ్రప్రదేశ్ కూచిపూడి
ఒడిశా ఒడిస్సీ
తమిళనాడు. భరతనాట్యం
మణిపూర్. మణిపురి
కేరళ - కథాకళి, మోహినీ అట్టం
ఉత్తర భారతదేశం - కథక్
Comments
Post a Comment