*
TODAY GK* (PM-30.05.2017)
➖➖➖➖➖➖➖➖➖➖
*1⃣ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కెబినేట్ లో ఉన్న ఏకైక ముస్లిం వ్యక్తి ఎవరు..?*
*మోహిసిన్ రజా*
*2⃣ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్య శాతం ఎంత..?*
*11.6%*
*3⃣ భారతదేశంలో క్యాష్ లావాదేవీల శాతం ఎంత..?*
*87.5%*
*4⃣ కొత్త సౌర కుటుంబం పై లోతుగా పరిశోధనలు జరపడానికి నాసా ప్రయోగించిన టెలిస్కోప్ ఏది..?*
*వెబ్ స్పేస్*
*5⃣ ఇంటిలో శాంతి (పీస్ ఇన్ ద హోమ్) అనే పేరుతో గృహ హింస నిర్మూలన ప్రణాళికను ఆవిష్కరించిన సంస్థ ఏది..?*
*కామన్వెల్త్*
*6⃣ క్యూబా పై ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాకు విజ్ఞప్తి చేసిన పార్లమెంటు ఏది..?*
*కెటలోనియ పార్లమెంటు*
*7⃣ భారత విద్యార్థుల కోసం తమ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా పరిమితి తొలగించిన దేశం ఏది..?*
*బ్రిటన్*
*8⃣ అంధుల క్రికెట్ ప్రపంచ కప్ - 2018కి అంబాసిడర్ గా ఇటీవలే ఏ క్రీడాకారుడు ఎంపికయ్యాడు..?*
*షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)*
*9⃣ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భరతనాట్యన్ని ప్రదర్శించినది ఎవరు..?*
*ఐశ్వర్య ధనుష్*
Comments
Post a Comment