🔲GK
ప్రోటీన్ పేరు లభించు ప్రదేశం
1.కేసిన్ పాలు
2.కెరాటిన్ గోర్లు,గిట్టలు,కొమ్ములు,వెంట్రుకల్లు,ఉన్ని
3.బీటా. కెరోటిన్ ఆకుకూరలు
4.మయోపిన్ కండరాలు
5.అస్సిన్ ఎముకలు
6.మాయో గ్లోబిన్ గుండె
7.అల్బుమిన్ గుడ్డు యొక్క తెల్ల సొన భాగం
8.అడిసన్ గుడ్డు
9.కొల్లాజన్ అంతశ్చర్మం
10.సిరిసిన్,ఫైబ్రోయిన్ పట్టు
11.కాండ్రిన్ మృదులాస్థి
12.గ్లుటామిన్ గోధుమ
Comments
Post a Comment