🔲సూక్తులు
🔺చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
🔺చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.
🔺చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
🔺చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.
🔺చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.
🔺చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
🔺చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
🔺చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.
🔺చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
🔺చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.
Comments
Post a Comment