🔲సూక్తులు
🔻నిజము నిలకడ మీద తెలియును.
🔻నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
🔻నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
🔻నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
🔻నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
🔻నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
🔻నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
🔻నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
🔻నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
🔻నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
Comments
Post a Comment