*
జనరల్ నాలెడ్జ్
*
1. ఓ జోన్ ఏ లక్షణమును కలిగి ఉంటుంది ?
A. డయా మేగ్నటిక్
B. పారా మేగ్నటిక్
C. ఫెర్రో మేగ్నటిక్
D. ఏది కాదు
జ. డయా మేగ్నటిక్
2. గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ఎంత ?
A. 3 సం
B. 4 సం.
C. 5 సం.
D. గ్రామ ప్రజల ఇష్టం మేరకు
జ. 5 సం.
3. "సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటి" వ్యవస్తాపకులు ఎవరు ?
A. దాదాబాయి నౌరోజీ
B. బాల గంగాధర్ తిలక్
C. గోపాల కృష్ణ గోఖలే
D. ఎం.ఎన్.రాయ్
జ. గోపాల కృష్ణ గోఖలే
4. హసిం కమిటి దేనికి సంబందించినది ?
A. పట్టణ ప్రాంతం లో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన పద్దతులు సూచించడం
B.పట్టణ మురుగు నీటి సౌకర్యాలను మెరుగు పరచడం
C. నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించడం
D. పట్టణ కాలుష్య నియంత్రణ చర్యలను సూచించడం
జ. పట్టణ ప్రాంతం లో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన పద్దతులు సూచించడం
5. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్స్ ఏర్పడిన సంవత్సరం ?
A. 1928
B. 1932
C. 1935
D. 1938
జ. 1938
6. రాష్ట్ర పతి పదవికి పోటీ చేయడానికి కనీస వయో పరిమితి ?
A. 25
B. 30
C. 35
D. 40
జ.35
7. రెండు ధర్పనాలను 72 డిగ్రీ ల కోణం లో అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంక్య ఎంత ?
A. 5
B. 6
C. 7
D. 4
జ. 5
8. జ్ఞాన్ పీథ్ అవార్డు నగదు బహుమతి ఎంత ?
A. 10 లక్షలు
B. 5 లక్షలు
C. 2 లక్షలు
D. 1 లక్ష
జ. 5 లక్షలు
9. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన దేవరు ?
A. బులుసు సాంబమూర్తి
B. కాకాని వెంకట రత్నం
C. జోగావరపు బాస్కర నాయుడు
D. గిడుగు రామ మూర్తి
జ. కాకాని వెంకట రత్నం
10. భారత దేశం లో నరబలులు నిషేదించిన వారు ఎవరు ?
A. కర్జన్
B. హొర్డింగ్
C. బెంటింక్
D. డఫ్రిన్
జ. హొర్డింగ్
Comments
Post a Comment