APRIL FOOL..
అసలీ పదం ఎలా వచ్చిందో తెలుసా?
యావత్ భారతజాతిని వెర్రోళ్ళనీ చిత్రించేందుకు జరిగిన పన్నాగంతో పుట్టుకొచ్చింది ఏప్రిల్ ఫూల్ పదం. 1564లో అప్పటి పోప్ తీర్మానంతో జనవరి 1 నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అప్పటికీ యుగాలుగా మనజాతి యుగాదిని కొత్త ఏడాదిగా ఆచరించుకుంటూ వచ్చింది. సమస్త భారతీయులు వెర్రిబాగులోళ్ళు కావాలని ఈ పరిణామం జరిగింది. దీన్ని ప్రశ్నించేవాళ్లని ఫూల్స్ గా పిలవాలని సదరు పొప్ సలహా ఇవ్వడంతో ప్రతి ఆంగ్లేయుడూ ఎదురైన ప్రతి భారతీయుడ్ని ఫూల్ గా వ్యవహరించడం మొదలుపెట్టాడు.
శుద్ధపాడ్యమిని ఎందుకు మార్చారని అడిగేలోపే.. నాటి పండుగరోజైన ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అని అధికారిక ప్రకటన చేసేశాడు. అప్పట్నుంచి ఎన్నో తరాలు మారాయి. నిజాన్ని కాలరాసి ఫూల్స్ డే ఆచరణని మనుగణనలో ఉంచనే ఉంచేశారు. మనల్ని వెధవలను చేసిన ఆ ప్రక్రియను మనకు తెలీకుండా మనమే కొనసాగిస్తున్నాం. ఏప్రిల్ ఫూల్, మనని మనమే ఫూల్సు చేస్కుంటున్నాం
దయచేసి ఆ పాశ్చాత్యుల,తురుష్కుల మోసపూరితమైన, మన ఆత్మాభిమానాన్ని మనమే అవమానించుకునే అలవాట్లను ఇకనైన త్యజించుదాం,
దయచేసి ఆ దరిద్రపు ఆచారాన్ని మానేయండి...
Comments
Post a Comment