చరిత్రలో ఈ రోజు/మార్చి 31
1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).
1919 : హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
1928 : పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ప్రముఖుడు కపిలవాయి లింగమూర్తి జననం.
1933 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ జననం (మ.2011).
1959 : 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణ (జననం.1932)
1987 : ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి జననం.
1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)
Comments
Post a Comment